శివకార్తికేయన్ తో నటించనున్న సమంత
- July 07, 2017
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఒక మూవీలో నటించనుంది. వరుతపడతా వలిబర్ , రజనీ మురుగన్ చిత్రాల తర్వాత పొన్రమ్, శివకార్తికేయన్ కాంబోలో తెరకెక్కుతున్న మూడో చిత్రం ఇది. అయితే ఈ మూవీ లో సమంత కథానాయిక. రీసెంట్ గా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లగా సమంత గత రాత్రి టీంతో జాయిన్ అయింది. ఈ విషయాన్ని టీం ఫోటో షేర్ చేసి కన్ ఫాం చేసింది సమంత. ది. పోన్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్, సూరి ముఖ్య పాత్రలు పోషస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!







