మహేష్ బాబు 'స్పైడర్' కోసం వేర్వేరుగా..!
- July 08, 2017
మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'స్పైడర్'. రకుల్ ప్రీత్సింగ్ కథానాయిక. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతరం కార్యక్రమాలు జరుపుకొంటోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మిగిలిన రెండు పాటలను పూర్తి చేసే పనిలో చిత్ర బృందం ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ రెండు పాటలను తెలుగు, తమిళ భాషల్లో వేర్వేరుగా చిత్రీకరిస్తున్నారట. మహేష్బాబు ఇందుకు అదనపు సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హ్యారిస్ జైరాజ్ స్వరాలు సమకూర్చారు. త్వరలోనే చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







