ప్రయాణ క్లియరింగ్ విధానాలను తగ్గించడానికి దుబాయ్ విమానాశ్రయాలలో సౌకర్యాలు
- July 08, 2017
దుబాయ్ : దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక స్మార్ట్ ట్రావెల్ స్కీమ్ కింద ప్రయాణికుల వారి పాస్‌పోర్ట్ లేదా ఎక్స్ ప్రెస్ గేట్ కార్డులకు బదులుగా వారి స్మార్ట్ఫోన్లలలో ఆ విధానంను ఉపయోగించుకునే వీలున్న ఒక అధునాతన స్మార్ట్ స్కీమ్ దుబాయ్ ఎమిరేట్‌లో ప్రారంభించబడింది.దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణించే ఉద్యమాన్ని మరింతగా విస్తరించడానికి ఉద్దేశించిన "ఎమిరేట్స్ స్మార్ట్ వాలేట్" అనే పథకం ప్రపంచంలోని మొదటిసారిగా అమలుచేయబడనుంది..ఈ పథకంను దుబాయ్ యొక్క విమానాశ్రయం యొక్క బైటకు వెళ్లే టెర్మినల్‌లో ప్రారంభించబడిందని లెఫ్టినెంట్ జనరల్ ధహి ఖల్ఫాన్ టమిమ్ తెలిపారు.డిప్యూటీ ఛీఫ్ ఆఫ్ పోలీస్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ అధికారి మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి వివరిస్తూ దుబాయ్ యొక్క నాచురలైజేషన్ మరియు రెసిడెన్సీ డిపార్ట్మెంట్ ముఖ్యులు మొదటి దశలోప్రయాణికుల వ్యక్తిగత సమాచారం, ఎమిరేట్స్ ఐడి, పాస్‌పోర్ట్ సమాచారం అలాగే ఇ-గేట్ కార్డ్ డేటా, కనీస ప్రయాణ క్లియరింగ్ విధానాలు తగ్గించేందుకు పెద్ద ఎత్తున ఈ పథకం కోసం ఒక పునాది రాయి వేయనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







