పక్షుల దిగుమతులపై ఉన్న నిషేధం ఎత్తివేత
- July 09, 2017
గతంలో పలు దేశాలకు చెందిన పక్షుల దిగుమతిపై నిషేధం విధించారు. అయితే ప్రస్తుతం అధికారులు ఆ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఒక మంత్రివర్గ నిర్ణయం159/2017 ప్రకారం అనేక దేశాల నుండి ఆయా ప్రాంత పక్షులు వాటి ఉత్పత్తులను మరియు గుడ్ల దిగుమతిపై నిషేధం ఎత్తివేసింది. దీనితో నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ గ్రీస్, కువైట్, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా, రిపబ్లిక్ ఆఫ్ బోస్నియా మరియు హెర్జెగోవినా, మరియు స్పెయిన్ దేశాల నుంచి ఆ పక్షులను దిగుమతి చేసుకొనేందుకు ఇకపై ఆంక్షలు ఉండవు దిగుమతి సంబంధిత అన్ని రంగాలలో సమర్థవంతమైన అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







