జిక్యూ లో మన హీరో ప్రభాస్
- July 10, 2017
బాహుబలి 2 మూవీ తో జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు..దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమాలు చేయడానికి అగ్ర దర్శక , నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వం లో సాహో మూవీ చేస్తున్న ప్రభాస్ కు అరుదయిన గౌరవం లభించింది.
తాజాగా దేశంలోని అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో ప్రభాస్ పేరు నిలిచింది. ప్రముఖ మ్యాగజైన్ జిక్యూ అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల్లో ప్రభాస్ పేరు ను ప్రకటించింది. దక్షిణాది నుండి ప్రభాస్ ఒక్కడే ఎన్నిక కావడం విశేషం. ఈ ప్రకటన తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







