ప్రైవేట్‌ సెక్టార్‌ లేబర్‌ చట్టానికి సవరణ: డిక్రీ జారీ

- July 10, 2017 , by Maagulf
ప్రైవేట్‌ సెక్టార్‌ లేబర్‌ చట్టానికి సవరణ: డిక్రీ జారీ

ఆర్టికల్‌ 51, ఆర్టికల్‌ 70 - లేబర్‌ చట్టానికి సంబంధించి సవరణలు చేస్తూ డిక్రీ జారీ అయ్యింది. పబ్లిక్‌ ఇన్‌స్టిట్యూషన్‌తో సబ్‌స్క్రైబ్‌ అయిన ఉద్యోగికి సోషల్‌ సెక్యూరిటీ వర్తిస్తుంది. ఆర్టికల్‌ 70 విషయానికి వస్తే, ఓ ఉద్యోగి 30 రోజులకు తక్కువ కాకుండా యాన్యువల్‌ లీవ్‌ని పెయిడ్‌ కేటగిరీలో పొందేందుకు అర్హుడు. మినిమమ్‌ ఆరు నెలలు పనిచేసిన వ్యక్తి, ఈ సెలవులు తీసుకునేందుకు అర్హుడు. వీకెండ్స్‌, పబ్లిక్‌ హాలీడేస్‌, సిక్‌ లీవ్స్‌ ఈ యాన్యువల్‌ లీవ్‌ కింద పరిగణించబడవు. తొలి ఏడాదితో కలుపుకుని, ఏడాదిని ఫ్రాక్షన్స్‌గా తీసుకుని, సెలవుల్ని వినియోగించుకునేందుకు ఉద్యోగి అర్హుడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com