డల్లాస్‌లో రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా 31 వసంతాలు పూర్తి చేసుకున్న టాంటెక్స్
- July 12, 2017
ఉత్తర టాంటెక్స్ తెలుగు సంఘం టాంటెక్స్ నిర్వహించిన తెలుగు వైభవం ఘనంగా జరిగింది. 31 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా డల్లాస్ లోనిర్వహించిన ఈ వేడుకలకు టి-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సింగర్ సునీత, వందేమాతరం శ్రీనివాస్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు సంస్కతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యక్రమం సక్సెస్ కోసం కృషిచేసిన సంస్థ సభ్యులకు టాంటెక్స్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఉప్పలపాటి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







