ప్రయాణీకుల లగేజ్ దొంగతనం: ఇద్దరి అరెస్ట్
- July 13, 2017
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ జనరల్ డైరెక్టర్, ఇద్దరు ఆసియాకి చెందిన వర్కర్లను లగేజీ బ్యాగేజ్లలో వస్తువులు దొంగిలిస్తున్నందుకుగాను అరెస్ట్ చేసినట్లు ప్రకటించడం జరిగింది. దొంగతనాలపై ప్రయాణీకుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ జరిపి, నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చట్టపరమైన చర్యల నిమిత&ం పబ్లిక్ ప్రాసిక్యూటర్కి నిందితుల్ని అప్పగించారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









