నానితో హ్యాట్రిక్ కొట్టబోతున్న భామ
- July 14, 2017
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తన ట్యాలెంట్ చూపించాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. నవ్వులు ఎక్స్ ప్రెస్ గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినీ సినిమా సూపర్ విజయాన్ని అందుకుంది. రెండో సినిమాగా శర్వానంద్ తో తీసిన 'ఎక్స్ ప్రెస్ రాజా' మరో హిట్ ఇచ్చింది. ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో గాంధీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఇటీవలే నానిని కలసి గాంధీ ఓ కథ చెప్పాడని, సింగిల్ సిట్టింగ్ లోనే నాని ఈ కథని ఓకే చేశాడు నాని.
ఈ సినిమాకి సంబధించిన లేటెస్ట్ కబర్ ఏమిటంటే.. ఈ చిత్రంలో నివేదా థామస్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారని అంటున్నారు. నివేదా థామస్ కు ఇది నానితో వరుసగా మూడో సినిమా. విజయం. నాని జెంటిల్ మ్యాన్ తో నివేదా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది, వెంటనే న్యాచురల్ స్టార్ సరసన నిన్నుకోరిలో చేసే అవకాశం వచ్చింది. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించడంతో.. ఇప్పుడు నాని-నివేదల కాంబో మరోసారి రిపీట్ చేస్తున్నారని టాక్.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







