నేడే రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం

- July 17, 2017 , by Maagulf
నేడే రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం

 రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభమైంది.. అన్ని రాష్ట్రాలోన్ని అసెంబ్లీల్లో పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు..దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్‌ కేంద్రాలనుఏర్పాటు చేశారు.. అమరావతిలో ఎపి అసెంబీల్లో ఆ రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిఓటు వేశారు.. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.. రాష్ట్రపతి ఎన్నికకోసం కేంద్ర ఎన్నికలసంఘం దేశ వ్యాప్తంగా 33 మంది పరిశీలకులను నియమించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com