క్షమించవలసిందిగా కోరుతున్నా మీ అను
- October 19, 2015
ఆంధ్రుల నూతన రాజధాని అమరావతి ఆవిష్కరణ / ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రవాస భారతీయ శాఖ మంత్రివర్యుల నుండి నాకు వ్యక్తిగతంగా ఆహ్వానం అందినది. అక్కడి ప్రవాస భారతీయ విభాగంలో సేవల సమన్వయం చేయడానికి అవకాశం దొరికింది. అందువలన 'పాఠశాల' ఆవిష్కరణకు హాజరుకాలేకపోతున్నందుకు క్షమించవలసిందిగా మంత్రి కోరారు. ఈ అమరావతి అద్భుతంలో భాగం పంచుకునే అవకాశం, నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఈ నవంబరు నెలలో జరుగనున్న 'పాఠశాల' ఆవిష్కరణ జయప్రదం చేయవలసిందిగా మంత్రిని విజ్ఞప్తి చేసారు ... మీ అను.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







