మణికర్ణిక షూటింగ్ స్పాట్లో ప్రమాదం: అపోలోలో బాలీవుడ్ భామ కంగన

- July 20, 2017 , by Maagulf
మణికర్ణిక షూటింగ్ స్పాట్లో ప్రమాదం: అపోలోలో బాలీవుడ్ భామ కంగన

టాలీవుడ్ డైరక్టర్ క్రిష్ డైరక్షన్లో తెరకెక్కితున్న చిత్రం 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'  షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఝాన్సీ పాత్రలో నటిస్తోంది.  అయితే ఓ సీన్ తీస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది.  వెంటనే స్పందించిన సిబ్బంది సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.  ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు నిర్మాత కమల్ జైన్ వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com