గ్రీస్ కోస్ ఐలాండ్ లో భారీ భూకంపం
- July 20, 2017
గ్రీస్ ద్వీపాన్ని శుక్రవారం భారీ భూకంపం అతలాకుతలం చేసింది. తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో ఇద్దరు మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. గ్రీస్‌లోని కోస్ ఐలాండ్‌కు చేరువగా భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూకంప తీవ్రత 6.5గా తెలిపారు.
భూకంప ధాటికి వందల కొద్ది భవనాలు కోస్‌లో నేలకొరిగాయి. ముఖ్యంగా కోస్ నగరం దెబ్బతింది. మిగతా ప్రదేశాల్లో జరిగిన నష్టం తక్కువగానే ఉంది. రంగంలోకి దిగిన గ్రీస్ పోలీసులు, విపత్తు నిర్వహణ సంస్ధ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!