ఉద్విగ్నభరితమైన రోజు: కొత్త రాష్ట్రపతి రామ్‌నాధ్
- July 21, 2017
ఇవాళ తనకు ఎంతో ఉద్విగ్నభరితమైన రోజని రాష్ట్రపతి ఎన్నికలోల విజయంసాధించిన రామ్‌నాధ్ కోవింద్ అన్నారు.. రాష్ట్రపతి పదవికి గతంలో ఎంతోమంది మహనీయులు వన్నె తెచ్చారన్నారు.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.. తనకు బాసటగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్‌లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్‌కు ట్రంప్ షాక్..
- లండన్‌లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









