కువైట్, మధ్యప్రాచ్య ప్రాంతంలో వేడి గాలులు
- July 21, 2017కువైట్ , మధ్యప్రాచ్య ప్రాంతంలో రికార్డు స్థాయిలో తీవ్రమైన వేడి గాలులు అలుముకుంటున్నాయి. గరిష్ట పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకొంది. జూలై మధ్యకాలం నుండి ఆగస్టు చివరి వరకు, 52 రోజుల పాటు వేడి గాలులు తీవ్రంగా ఉండనున్నాయి. సుమారుగా అనువదించబడిన వేడిచేసిన బొగ్గును తలపించిన స్థాయిలో ' జమరాత్ అల్-గైత్ ' అనే పదం సరిగ్గా సరిపోతుంది. సాధారణంగా ఈ సమయంలో భరించలేని వాతావరణాన్నితలపింపచేస్తుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ