24న ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- July 22, 2017
అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, విభజన చట్టంలో పెండింగ్ సమస్యలే ఎజెండాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూరేశారు. ఈ నెల 24న ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ మూడు రోజుల పాటు అక్కడే మకాం పెట్టనున్నారు. 25వతేదీన కొత్త రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీతోపాటు కొంతమంది కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని పెండింగ్ అంశాలపై సీరియస్ గా చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపును మోదీ దృష్టికి తీసుకొచ్చే అవకాశం వుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







