లఢక్‌లో పర్యటించనున్న నూతన రాష్ట్రపతి కోవింద్
- July 23, 2017
భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత ఆయన జమ్మూలోని లఢక్‌లో ఒక ప్రాంతంలో పర్యటించనున్నారు. భారత్-చైనా-తూర్పు పాక్‌ల సరిహద్దులోని ఆ ట్రైయాంగిల్ ప్రాంతంలోని సైనిక స్థావరాలను ఈ నెల 25న సందర్శించనున్నారు. త్రివిధ దళాల అధిపతి తన మొదటి పర్యటనలో భాగంగా ఆర్మీ స్థావరాలను సందర్శించటం విశేషం.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







