ఐఆర్సీటీసీ నూతన కేటరింగ్ విధానం
- July 23, 2017
రైల్వే శాఖ ఎట్టకేలకు మేలుకుంది.. రైల్వే స్టేషన్లు, రైళ్ళలో విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పెంచేందుకు చర్యలను ప్రకటించింది. ఐఆర్సీటీసీ నూతన కేటరింగ్ విధానాన్ని రూపొందించిందని తెలిపింది. నూతన వంటశాలలను ఏర్పాటుచేయాలని, ప్రస్తుతం ఉన్న వంటశాలలను ఆధునికీకరించాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) నిర్ణయించిందని పేర్కొంది. ఆహార తయారీలో నాణ్యతను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల విడుదల చేసిన నివేదికలో రైల్వేల్లో విక్రయిస్తున్న ఆహారం మానవ వినియోగానికి తగినది కాదని తెలిపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







