పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతికి వీడ్కోలు
- July 23, 2017
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ రోజు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. రేపటితో ప్రణబ్ పదవీకాలం ముగియనున్న సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. ఉపరాష్ట్రపతి అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ సుమిత్రా మహజన్ పాల్గొననున్నారు. ప్రణబ్‌కు ప్రధాని మోడీ ప్రత్యేక పుస్తకం, మెమెంటోను అందజేయనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







