భారత్ మహిళా క్రికెట్ సేనకు బీసీసీఐ భారీ నజరానా
- July 25, 2017
ఐసీసీ మహిళా ప్రపంచకప్ టైటిల్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. టైటిల్ పోరులో ఓడినప్పటికీ, అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించిన మిథాలీ సేనను ప్రశంశించకుండా ఉండలేకపోయారు. ప్రధాని నుంచి సామాన్య అభిమాని వరకూ భారత జట్టుపై అభినందల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం స్వదేశానికి రానున్న మిథాలీ సేనను భారీగా సత్కరించాలనుకుంటోంది బిసీసీఐ. జట్టులో భాగమైన క్రీడాకారులందరికీ తలా 50 లక్షలు, సహాయ సిబ్బందికి 25 లక్షల రూపాయలు అందజేయనుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళా క్రికెట్ జట్టుకు 50 లక్షల నజరానా ప్రకటించింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







