టెంపరరీ పెయింట్‌ని తొలగించాలి: ఆర్‌ఓపి
- July 26, 2017
కొందరు కార్ల యజమానులు దోహార్‌కి వెళ్ళి వచ్చే క్రమంలో ఇసుక నుంచి తమ వాహనాలకు రక్షణ కల్పించే క్రమంలో, ప్రత్యేకమైన తాత్కాలిక పెయింట్స్ వేయిస్తున్నారు. అయితే, తిరిగి వచ్చాక కూడా వాటిని తొలగించకపోవడం పట్ల రాయల్ ఒమన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఎక్కువమంది విజిటర్స్ మస్కట్ నుంచి సలాలాకి వెళుతున్నారనీ, సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుందనీ, ఈ నేపథ్యంలో వాహనాలకు ఇసుక నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన తాత్కాలిక పెయింట్స్ వేయిస్తున్నారని పోలీసులు చెప్పారు. తేలిగ్గా ఈ పెయింట్‌ని తొలగించడానికి వీలుంది.
తాజా వార్తలు
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!







