ఆటలోనే కాదు డాన్స్‌లోనూ అదరగొడుతోన్నటెన్నిస్ సుందరి సానియా
- July 26, 2017
టెన్నిస్ కోర్టులో ఆటతోనే కాదు డాన్స్‌తోనూ అదరగొడుతోంది హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సానియామీర్జా... డబ్ల్యూటిఎ నిర్వహించిన ఫ్యూచర్ స్టార్స్ ఈవెంట్లో సానియా బాలీవుడ్ నటి నేహాధూపియాతో కలిసి స్టెప్పులతో అలరించింది. చిన్నారులతో కలిసి బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేసింది. అక్టోబర్‌లో సింగపూర్ వేదికగా జరగనున్న వరల్డ్ టూర్ ఫైనల్స్ కోసం డబ్ల్యూటిఎ హైదరాబాద్ నుంచి కొందరు చిన్నారులను ఎంపిక చేస్తోంది. ఈ సందర్భంగా సానియా,నేహా ధూపియాతో కలిసి చిన్నారులకు సెలక్షన్స్ నిర్వహించింది. భారత్‌లో క్రికెటేతర క్రీడలకు ఆదరణ పెరగడం సంతోషంగా ఉందని, తన అకాడమీ నుంచి భవిష్యత్తులో ఛాంపియన్స్ వస్తారని సానియా వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







