మలిద లడ్డులు
- July 26, 2017కావలసినవి: గోధుమపిండి - ఒకకప్పు, నూనె - మూడు టీస్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, యాలకులపొడి - పావు టీస్పూన్, బెల్లం తురుము - అరకప్పు, నెయ్యి - రెండు టీస్పూన్లు, సోంపు గింజల పొడి - పావు టీస్పూన్, గోధుమపిండి - పావు కప్పు (పిండి అద్దడానికి), నెయ్యి - రెండు టీస్పూన్లు.
తయారీ:
పిండిముద్ద మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండొద్దు. చపాతీ పిండిలా కలపాలి. పావుగంట అలానే ఉంచి తరువాత నాలుగు భాగాలుగా చేయాలి. మామూలు చపాతీల్లా కాకుండా కొంచెం మందంగా వత్తి వాటిని ఓ మాదిరిగా కాల్చాలి.
చపాతీలు చల్లారాక ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా పట్టాలి. ఇందులో బెల్లం తురుము, సోంపు గింజల పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. ఈ పిండిని లడ్డుల్లా చేయాలి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..