జిసిసి జాతీయులనుంచి నార్కోటిక్స్‌ స్వాధీనం

- July 27, 2017 , by Maagulf
జిసిసి జాతీయులనుంచి నార్కోటిక్స్‌ స్వాధీనం

యాంటీ నార్కోటిక్స్‌ పోలీస్‌, ఇద్దరు జిసిసి జాతీయుల్ని డ్రగ్స్‌ ట్రాఫికింగ్‌ కేసులో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 కిలోల నార్కోటిక్స్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ కారు నుంచి నిందితుల్ని, నార్కోటిక్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ మరియు ఫోరెన్సిక్‌ సైన్స్‌ జనరల్‌ డైరెక్టర్‌ తెలిపారు. నిందితులనుంచి 52,000 బహ్రెయినీ దినార్స్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com