30 ఏళ్ళు సర్వీస్ దాటితే తొలగింపు
- July 28, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, 30 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న వలసదారులైన ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఎలాంటి ఎక్సప్షన్ లేకుండా ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారట. మినిస్ట్రీ ఈ మేరకు రీషఫల్ ప్రాసెస్‌ని, అన్ని డైరెక్టర్స్ అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో రానున్న రోజుల్లో చేపటనున్నట్లు తెలియవస్తోంది. ఈసారికి అసిస్టెంట్ అండర్సెక్రెటరీస్ను ఈ లిస్ట్ నుంచి మినహాయిస్తున్నారట. అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







