మిథాలీ రాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గిఫ్ట్
- July 28, 2017
భారత మహిళ క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరపున రూ.కోటి నగదు ప్రోత్సహాన్ని, బంజారాహిల్స్‌లో 600 గజాలకు తగ్గకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
కోచ్ మూర్తికి రూ.25లక్షల నగదు ప్రకటించారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న మీథాలీ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా ఆడారని, దురదృష్టవశాత్తూ కొద్ది తేడాతో ఫైనల్‌లో ఓడిపోయారని, అయినప్పటీకి మీ జట్టంతా అద్భుతంగా ఆడిందని ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం మిథాలీని, కోచ్ ఆర్.ఎస్.ఆర్ మూర్తికి శాలువ కప్పి సన్మానించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







