ప్రమాదాలపై స్పందించిన సినీనటుడు ఉత్తేజ్
- July 29, 2017
విభాగినులకు హెచ్చరికల ఏర్పాటు
సినీనటుడు ఉత్తేజ్ ఇటీవల జరుగుతున్న ప్రమాదాలపై స్పందించారు. విభాగినులే ప్రమాదాలకు కారణమని గుర్తించి వాటికి ఎరుపు రంగు హెచ్చరికలు ఏర్పాటు చేశారు. యూసుఫ్‌గూడ బస్తీ నుంచి శ్రీనగర్‌కాలనీకి వయా ఆర్బీఐ క్వార్టర్స్ మీదుగా వెళ్లే ప్రధాన రహదారిలో ఆర్బీఐ క్వార్టర్స్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. విభాగినులు ఏర్పాటు చేయాలంటూ గతంలో ఆయన సమస్యను ఎత్తిచూపారు. రాత్రి వేళల్లో వచ్చే వాహనాదారులు విభాగినులను గుర్తించక ప్రమాదాల బారిన పడుతున్నారు. సమస్యకు తానే పరిష్కారం చూపాలనుకున్నారు. లోటస్ ఎన్క్లేవ్ సమీపంలో రేడియం స్టిక్కర్లను అతికించారు. ఎరుపు రంగు జెండాలను ఏర్పాటుచేశారు. సామాజిక కార్యకర్త ప్రకాశ్ ముదిరాజ్ ఉత్తేజ్‌కు మద్దతుగా నిలిచారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







