10 రాష్ట్రాలకు భూకంప ముప్పు
- July 30, 2017
దేశ రాజధాని ఢిల్లీ సహా 10 రాష్ట్రాల రాజధానులు భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయని జాతీయ భూకంప అధ్యాయన కేంద్రం ఓ నివేదిక వెల్లడించింది. హిమాలయ పర్వత పరిసర ప్రాంతాల్లో ఉన్న పట్టణాలకు భూకంప ముప్పు ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పట్నా, శ్రీనగర్, కోహిమ, పుదుచ్చెరి, గువాహటి, గ్యాంగ్టక్, షిమ్లా, డెహ్రాడూన్, ఇంఫాల్, చండిగఢ్ నగరాలు భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న జోన్ 4, 5 లో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ముప్పు పొంచి ఉన్న ఒక్కో నగరంలో ప్రస్తుతం మూడు కోట్లకు పైగా జనాభ నివసిస్తోంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







