చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చిన అంశాలివే...
- July 31, 2017
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సుమారు గంటపాటు పవన్ కల్యాణ్ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉద్దానం, పోలవరం, రాజధాని, మంజునాధ్ కమిషన్ సహా..తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. పవన్తోపాటు హార్వర్డ్ వైద్యుల బృందం, మంత్రి కామినేని, వైద్యారోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను హార్వర్డ్ వైద్యులు ప్రభుత్వం ముందు ఉంచారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







