విడుదలైన 'జవాన్' టీజర్
- July 31, 2017
తిక్క , విన్నర్ ప్లాపుల తర్వాత సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం జవాన్. స్టార్ రైటర్ బీవీఎస్ రవి దర్శకత్వం లో మెహరీన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ కి సంబంధించిన ప్రీల్యూడ్ కొద్దీ సేపటి క్రితం చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు..'కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు.. కృతజ్ఞత.' అంటూ సాయిధరమ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే తమన్ బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అతి త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







