అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధం
- October 21, 2015
అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.అమరావతి శంకుస్థాపన షెడ్యూల్ ఇలా...* మధ్యాహ్నం 12.30 గంటలకు శంకుస్థాపన ప్రాంతానికి ప్రధాని మోదీ చేరుకుంటారు.* 12.30 - 12.35 వరకు మోదీ అమరావతి గ్యాలరీని సందర్శిస్తారు.* 12.35 - 12.43 మధ్య శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.* 12.43 - 12.45 మధ్య ప్రధాన వేదిక వద్దకు ప్రధాని చేరుకుంటారు.* 12.45 - 12.48 మధ్య ప్రధానికి, అతిథులకు పుష్ఫగుచ్ఛాలు అందజేస్తారు.* 12.48 నుంచి 12.50 వరకు 'మా తెలుగుతల్లి'కి గీతాలాపన* 12.50 నుంచి 12.53 వరకు జపాన్ మంత్రి యోసుకే తకాగి ప్రసంగిస్తారు.* 12.53 నుంచి 12.56 వరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం* 12.56 నుంచి 1.01 వరకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగం* 1.01 నుంచి 1.11 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రంసగిస్తారు.* 1.11 నుంచి 1.43 వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు.* 1.43 నుంచి 1.46 వరకు ప్రధాని, అతిథులకు జ్ఞాపికలు బహూకరణ
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







