చైనాలోని భూకం పం 100 మందికి పైగా మృత్యువాత
- August 09, 2017
చైనాలోని సిచువాన్ ఫ్రావిన్స్ ప్రాంతంలో జరిగిన భూకం పం లో 100మంది పైగా మరణించి ఉం టారని ప్రభుత్వం ప్రకటించింది. మంగళ వారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రాంతంలోని భూమిలోపల 20 కిలో మీటర్ల లోతు కేంద్రంగా భూకంపం సంభ వించినట్లు చైనా భూకంప కేంద్రం మీడి యాకు వివరించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైనట్లు వెల్ల డించింది. ఈ భూకంపం తీవ్రత 25 కిలో మీటర్ల మేర విస్తరించి ఉందని ప్రకటిం చింది. కాగా భూకంప ధాటికి ఈ ప్రాం తంలోని ఇళ్లలో చాలా వరకు కుప్పకూలి పోయాయి.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









