మెగాస్టార్ చిత్రంలో బాలీవుడ్ "మెగాస్టార్"
- August 17, 2017
మెగాస్టార్' చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'. సురేందర్‌రెడ్డి దర్శకుడు. బుధవారం ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఇందులో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ 'మెగాస్టార్' అమితాబ్ బచ్చన్‌ని ఎంపికచేసినట్లు చిత్ర వర్గాల సమాచారం. ఇందులో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది.
ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రాంచరణ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 22న చిరు పుట్టినరోజును సందర్భంగా సినిమా టైటిల్ లోగోతో కూడిన మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







