వెన్ను శస్త్ర చికిత్స పూర్తయిన వెంటనే .. ఎమిరేతీ మహిళ ఇంటికి నడిచివెళ్ళింది ..
- August 20, 2017
షార్జా : యూఏఈలోని షార్జా నగరంలో ఉన్న యూనివర్సిటీ హాస్పిటల్ షార్జా హాస్పిటల్‌కు ఫాతిమా అనే 40 ఏళ్ల మహిళ తీవ్రమైన వెన్నునొప్పితో వెళ్లింది. పరిస్థితిని గమనించిన వైద్యులు ఎంఆర్ఐ పరీక్ష చేయించి సమస్యను గుర్తించారు. ఆమె వెన్నుముకలో ఓ కణితిని గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు కణితిని తొలగించారు. సర్జరీ జరిగిన మరసటే రోజే అద్భుతం జరిగింది. అనూహ్యరీతిలో ఫాతిమా నడవడం ప్రారంభించింది. చాలా వేగంగా కోలుకుంటుండడంతో రెండు రోజుల్లోనే ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ చేశారు. తనను తిరిగి నడవడానికి సహకరించిన వైద్యులకు ఫాతిమా ధన్యవాదాలు తెలుపింది. త్వరగా కోలుకోవడంపట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఫాతిమా కోలుకోవడంపై వైద్యులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







