మసాజ్ సెంటర్లపై పోలీసుల ఉక్కుపాదం
- August 20, 2017
రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్న మసాజ్ సెంటర్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మాదాపూర్ పరిధిలో దాడులు నిర్వహించారు. మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలోని 12 సెంటర్లు, స్పాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 30 మంది థాయిలాండ్ యువతులను , 25 మంది యువకులను అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







