చివరి షెడ్యూల్ లో www మీనా బజార్ చిత్రం
- August 21, 2017
సింగ్ సినిమాస్ పతాకంపై నాగేంద్ర సింగ్ నిర్మాతగా సునీల్ సింగ్ రానా దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న www.మీనా బజార్ చిత్రం షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్ లో ముగిసింది. పలు కీలక సన్నివేశాలతోపాటు సుజి మాస్టర్ నృత్య దర్శకత్వం లో తొలిసారిగా మగవాళ్ల మీద ఐటమ్ సాంగ్ ని చిత్రకరించడం జరిగింది. త్వరలో హైదరాబాద్ లో జరిగే మరో షెడ్యూల్ తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తిఅవుతుంది.
మధుసూదన్, వైభవి జోషి, శ్రీజిత గోష్, సునీల్ సింగ్, రాజేష్, జీవ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా మధు కే రాజన్, సంగీతం మణికాంత్ కాద్రి, మాటలు-పాటలు గోపి కిరణ్, డాన్స్ కల్పనా, అలీ, సుజి, స్టైలింగ్ ప్రియా సింగ్ సమకూరుతున్నారు .
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







