యాదగిరి గుట్టలో భక్తులు కిటకిట

- October 24, 2015 , by Maagulf
యాదగిరి గుట్టలో భక్తులు కిటకిట

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో భక్తులు కిటకిటలాడుతున్నారు. వరుస సెలవులు రావడం, ఆదివారం కావడంతో భక్తులు యాదాద్రికి పోటెత్తారు. దీంతో స్వామి వారి దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా పోలీసులు కొండ కిందే వాహనాలను నిలుపుదల చేస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com