నేడు మార్కెట్లోకి కొత్త 200 నోట్లు రిలీజ్ చేసిన ఆర్బీఐ
- August 25, 2017
ఆర్బీఐ కొత్త 200 రూపాయిలను నేడు మార్కెట్లోకి విడుదల చేయనున్నది. చిన్న డినామినేషన్ నోట్లను విడుదల చేసే క్రమంలో 200 రూపాయిల నోట్లను విడుదల చేస్తున్నారు. దీని వల్ల నగదు కొరత తగ్గుతుందని భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ కొత్త 2 వేల రూపాయిల నోట్లు, 500 రూపాయిల నోట్లు విడుదల చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







