రచయిత పరిచయం
- October 25, 2015
డాక్టర్ ఎస్ చంద్రశేకరన్ గారు 1968లొ అన్నామలై యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్ పట్టా పొందారు. ఆయన ఇప్పుడు, వ్యాల్యువర్గా చార్టర్డ్ మరియూ లెండర్స్ ఇంజినీర్‌గా చాల బిజిగా పని చేస్తున్నారు.
తన సమయమంతా మూడే విషయాలతో ముడిపడి ఉందని ఆయన చెపుతారు. 1. తన వ్యాపారం 2. కృష్ణుడు కురించి మాట్లాడడం 3. ఆధ్యాత్మిక హాస్యం. ఈ మూడింటిని మిళితం చేస్తూ పుస్తకాలు రాయడానికి ఆలొఅచనలు కృష్ణుడే తనకు ఇస్తున్నాడని ఆయన అభిప్రాయం. ఆయన పుస్తకాలన్నీహాస్యంతో కూడి ఉంటాయి.(ఒక శ్లోకం -ఒక హాస్యం). అది కూడా ఎల్లవేళలా హాస్యపు మాటలు చేష్తలతో అసలైన హాస్యగాడైన కృష్ణుడు, భాగవతం, గీత, మహాభారతం మాత్రమే ఆయన ఎంచుకున్న విషయములు. శ్రీమద్భాగవతం 7.5.23-24 అనుసరించి నవవిధ భక్తీ మార్గాలున్నాయి. 'హాస్యం అనేది విష్ణువు భక్తీ రూపాలలో పదవది అని రచయత గాఢ నమ్మకం.
నూతన ఆవిష్కరణ "కిడ్స్ లాఫ్ & లెర్న్ గీత” 10000 కాపీలు అమ్ముడు పోయాయి. ఇప్పుడు మూడవ ముద్రణ విడుతల అయింది.
భారతమలోని పిల్లలు తన తీపి గుళికల్లాంటి మతసర పుస్తకాల్లు రుచి చూడాలని ఆయన కోరిక.
దిశాలో తోలి అడుగుగా ఆ పుస్తకం తమిళ్ అనువాదం ముద్రించి, విజయం అందుకున్నాడు.
మీ ఆనందం కోసం మీ చేతులో "నవ్వుతూ నవ్విస్తూ గీత”.
11000 కాపీలు అమ్ముడు పోయిన ఇంకో విజయవంత పుస్తాగం “శార్తెస్ట్ గీత ఇన ధ వరల్డ్” ఇప్పుడు తెలుగులో, "విశ్వంలో అతి చిన్న గీత" పేరుతో ముద్రిమ్పడం జరిగింది.
ఐదవ పుస్తకం, "లాఫ్ & లర్న్ మ్యనేజేమేంట్"త్వరలో మూడవ ముద్రణకు సిద్ధమౌతోంది.
వ్యాపగంగా 81 ప్రాజెక్ట్స్ తీసుకుని- అపజయానికి కారణాలు వివరిస్తూ రాసిన, "ప్రాజక్ట్ మ్యానేజ్మెంట్" అనే మరో పరికొత్త రచన బ్యాన్కర్లుకు బాగా నచ్చింది.
మూడవ పుస్తకమైన, “సక్సెస్ త్రూ లీడర్షిప్ ఫర్ స్టూడెంట్స్” స్కూళ్ళలో బాగా మేచ్చపడినది.
మ్యానేజ్మెంట్ పుస్తకాలు రాసిన ఈ రచయతకు ఎంతోమంది మ్యానేజ్మెంట్ గురువుల నుండి ఆశీర్వాదాలు అందాయి.
పిల్లలుకు సులభంగా అర్థమయ్యేటట్టు " సిమ్ప్లేస్ట్ గీత ఇన్ ద వరల్డ్" అనే పేరుతో మరియూ పెద్దవాళుకు- టైమలెస్గీ త ఫర్ టైమలెస్ మెన్" మరియూ "హౌ టు డీల్ విత్ వైఫ్".
--డాII ఎస్ చంద్రశేకరన్
బ.ఇ., పిహెచ్.డి (యూ. ఎస్. ఏ) డి.లిట్., యమ్.ఐ.ఇ., ఎఫ్. ఐ. వి., యమ.ఐ.ఐ.పి.ఇ., ఎల్.ఐ.ఐ.ఎస్.ఏ.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







