సౌదీ అరేబియా కొత్త ఇంటర్నేషనల్ మీడియా సెంటర్
- August 28, 2017
జెడ్డా: సౌదీ అరేబియాకి సంబంధించిన సమాచారాన్ని బ్రాడ్కాస్ట్ చేసేందుకోసం కొత్త కమ్యూనికేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఈ కొత్త ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యం, అంతర్జాతీయ మీడియాతో సంబంధాలు పెంపొందించుకోవడమేనని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ వెల్లడించింది. ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా ఈ కమ్యూనికేషన్ సెంటర్ తన కార్యకలాపాల్ని నిర్వర్తిస్తుంది. పలు కార్యక్రమాలు, హ్యుమానిటేరియన్ యాక్షన్స్, సౌదీ అరేబియా అందిస్తున్న సర్వీసెస్ వంటి వివరాల్ని ఈ సెంటర్ ద్వారా తెలియజేస్తారు. మొబైల్ ఫోన్, ఇ-మెయిల్, ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ సెంటర్ని సందర్శించడానికి అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









