803 మంది ఖైదీలకు ఖలీఫా క్షమాభిక్ష
- August 28, 2017
అబుదాబీ: ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఈద్ అల్ అదా సందర్భంగా 803 మంది ఖైదీలకు క్షమాభిక్ష అందించారు. పలు కేసుల్లో వీరంతా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయా ఖైదీలకు సంబంధించి సెటిల్మెంట్స్, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ విషయమై ఖలీఫా వివిధ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు అందించారు. తెలిసో తెలియకో చేసిన తప్పుల కారణంగా జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలకు ఈ క్షమాభిక్ష ప్రసాదించడం ద్వారా తిరిగి వారు సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా మారేందుకు అవకాశం లభిస్తుందని, ఖైదీల కుటుంబాల్లో ఆనందం నింపడంలో భాగంగా ఖలీఫా పెద్ద మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









