ప్రైవేట్ సెక్టార్లో మూడింట రెండొంతుల మందికి 180 కువైట్ దినార్స్ వేతనం మాత్రమే
- August 28, 2017
కువైట్:ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వలసదారుల్లో మూడింట రెండొంతుల మందికి 180 కువైట్ దినార్స్ కన్నా తక్కువే వేతనం లభిస్తోంది. ఈ సెక్టార్లో 52.29 శాతం మంది వలసదారులున్నారు. 43.19 శాతం మంది వలసదారులు 60 నుంచి 120 కువైట్ దినార్స్ మాత్రమే వేతనంగా పొందుతున్నారు. 24.2 శాతం మంది 180 నుంచి 360 లోపు, 16.5 శాతం మంది 360 కువైట్ దినార్స్ కంటే ఎక్కువ వేతనం అందుకుంటుండగా, 1.63 శాతం మంది 60 కువైట్ దినార్స్ కంటే తక్కువ మాత్రమే అందుకుంటున్నారు. స్టేట్ డిపార్ట్మెంట్స్లో మెసెంజర్స్, ప్రింటర్స్ తదితర ఉద్యోగాల్లో పనిచేస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌లో 36,250 మంది పనిచేస్తుండగా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో 32,790 మంది పనిచేస్తున్నారు. గవర్నమెంట్ సెక్టార్లో మొత్తం 78,739 మంది వలసదారులు పనిచేస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్లో వీరి సంఖ్య 1.5 మిలియన్లుగా ఉంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్‌లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









