కొంచెం ఆలస్యంగా పిఎస్‌ఎల్‌వి-సి 39 ప్రయోగం

- August 30, 2017 , by Maagulf
కొంచెం ఆలస్యంగా పిఎస్‌ఎల్‌వి-సి 39 ప్రయోగం

పిఎస్‌ఎల్‌వి-సి 39 ప్రయోగంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఒక నిముషంగా ఆలస్యంగా పిఎస్‌ఎల్‌విని ప్రయోగించనున్నారు. సాయంత్రం 6 గంటల 59 నిముషాలకు నింగిలోకి వెళ్లవలసిన పిఎస్‌ఎల్‌వి-సి 39 ఒక నిముషం ఆలస్యంగా 7 గంటలకు నింగిలోకి దూసుకుపోతునున్నది. అంతరిక్ష్య వ్యర్థాలు అడ్డు వచ్చే అవకాశం ఉందని ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు చేశారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమవుతుంది. 29 గంటలపాటు ఈ కౌంట్‌డౌన్‌ కొనసాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com