ఈ టైర్ల కంపెనీకి తొలి అంబాసిడర్ పీవీ సింధు
- August 30, 2017
ప్రపంచంలోనే అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీ బ్రిడ్జ్‌స్టోన్.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో బ్రాండ్ అండార్స్మెంట్ కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ భాగస్వామిగా ఉన్న బ్రిడ్జ్‌స్టోన్.. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న పీవీ సింధును ప్రచారకర్తగా ఎంచుకుంది. భారత్‌లో ఈ టైర్ల కంపెనీకి తొలి అంబాసిడర్ పీవీ సింధు కావడం విశేషం. వ్యాపార కార్యకలాపాలతో పాటు.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒలింపిక్ విలువను పెంచే ఈవెంట్స్‌లోనూ తాను పాల్గొంటానని.. పీవీ సింధు తెలిపింది. నిలకడ.. పని తీరు.. అంకితభావం.. తనకు మాదిరిగానే ఈ కంపెనీలో కూడా ఉంటాయని.. అందుకే ప్రచారం చేయబోతున్నానని చెబుతోంది పీవీ సింధు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









