యూ. ఏ. ఈ. లో వాహన తనఖాలు ఇక ఆన్లైన్లో !
- October 27, 2015
అక్టోబరు నాటికి అనుసంధానిత ఈ-విధానం ద్వారా వాహనాల తనఖా మరియు తనఖా విడుదల సేవలను యూ. ఏ. ఈ. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ క్రియాశీలం చేసింది. ఈ శాఖ యొక్క వాహనాలు మరియు డ్రైవర్ల లైసెన్సుల విభాగం వారి సేవలైన ఈ స్మార్ట్ ఈ- సిస్టం లు మరియు ఇతర స్మార్ట్ సేవలు, వినియోగదారుల సంతృప్తి, సంఘ సభ్యుల నమ్మకాన్ని రెట్టింపు చేయడానికి, ఈ సర్వీసుల విషయంలో వినియోగదారుల అవగహన పెంచడానికి, 2018 సంవత్సరానికల్లా స్మార్ట్ సేవల ఉపయోగాన్ని80 శాతానికి పెంచడానికి ఉద్దేసింపబడ్దాయని స్మార్ట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ లేఫ్టానెంట్ కల్నల్ ఫైసల్ మొహమ్మెద్ అల్ షిమ్మారి, ప్రకటించారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









