రానా షో లో సందడి చెయ్యనున్న బాలయ్య మరియు పూరి
- August 31, 2017
వెండి తెరపై డిఫరెంట్ సినిమాలతో మంచి నటుడు గా కెరీర్ లో దూసుకొని పోతున్న రానా.. బుల్లి తెరపై హోస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకొంటున్నాడు. ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న యారీ నెంబర్ 1 షో సెలబ్రేటీల తో ఆడుతూ.. పాడుతూ సరదాగా సందడి చేస్తున్న రానా షో కి బుల్లితెర ప్రేక్షకులు ఇస్తాపడ్డారు.. కాగా ఈ షో లో నందమూరి బాలకృష్ణ, పూరీ లు కలిసి సందడి చేశారు.. పైసా వసూల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా "నెంబర్ వన్ యారీ విత్ రానా" షో పైసా వసూల్ చిత్ర యూనిట్ పాల్గొన్నది. ఈ షోలో బాలయ్య ఓ రేంజ్ లో హంగామా చేశాడు.. యంగ్ కుర్రవాడికంటే ధీటుగా బాలయ్య సందడి చేశాడు.. రానాకు సరదా వార్నింగ్ లు కూడా ఇచ్చాడు.. హోస్ట్ గా వ్యవహరిస్తున్న రానా పైకి ఎక్కడానికి కూడా బాలయ్య ప్రయత్నించాడు.. ఈ ఎపిసోడ్ ఆదివారం రాత్రి ప్రసారం కానున్నది.. ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ వీడియో అందరినీ అలరిస్తున్నది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







