అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు ఇద్దరు సూపర్ స్టార్లే అంటున్న నమ్రత
- August 31, 2017
మహేష్‌బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది. తన ఫ్యామిలీకు చెందిన ఫోటోలను రెగ్యులర్‌గా పోస్ట్ చేసే అభిమానులతో టచ్‌లో వుంటోంది. తాజాగా సూపర్‌స్టార్ కృష్ణ - మహేష్ బాబు పిక్‌లను కలిపి ఓ ఫోటోని షేర్ చేసింది.
'అప్పుడు మా లెజెండరీ మామగారు, ఇప్పుడు అదే డ్రెస్‌లో ఆయన అందమైన కుమారుడు' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పిక్ ఘట్టమనేని ఫ్యాన్స్‌ని విపరీతంగా ఎట్రాక్ట్ చేసుకుంటోంది. మరోవైపు మహేష్ నటించిన స్పైడర్ ఫిల్మ్ సెప్టెంబర్ 27న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో నమ్రత కూడా ప్రమోషన్ మొదలుపెట్టేసిందని అంటున్నారు హార్డ్‌కోర్ ఫ్యాన్స్.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







