ముషారఫ్ ను దోషిగా నిర్ధారించిన కోర్ట్
- August 31, 2017
బెనజీర్ భుట్టో హత్య కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను యాంటీ టెర్రరిజమ్ కోర్టు(ఏటీసీ) దోషిగా తేల్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.
కాగా, దోషిగా తేల్చిన ముషారఫ్ ఇప్పుడు పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది. అంతేగాక, దేశంలోని ముషారఫ్ కు చెందిన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
కాగా, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అధినేత్రిగా భుట్టో రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేశారు. అయితే, డిసెంబర్ 27, 2007న రావల్పిండి లియాఖత్ బాగ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న భుట్టోను ఆత్మాహుతి దాడి చేసి హత్య చేశారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







