మినాలో యాత్రీకుల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన కింగ్
- September 01, 2017
కింగ్ సల్మాన్, మినాలో యాత్రీకులకు అందుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుక విచ్చేశారు. ఈద్ అల్ అదా సందర్భంగా యాత్రీకులకు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే యాత్రీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖలో ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది. హజ్ ప్రార్థనల్ని యాత్రీకులు సంతోషంగా, భక్తిపూర్వకంగా చేసుకునేందుకుగాను జరిగిన ఏర్పాట్లను కింగ్ పర్యవేక్షిస్తున్నారు. హజ్, ఉమ్రా సందర్భంగా 5000 మంది యాత్రీకులకు హేడీ ఖర్చుల నుంచి ఉపశమనం కల్పించారు. కింగ్ గెస్ట్ ప్రోగ్రామ్‌లో ఈ ఏడాది యాత్రీకుల సంఖ్య 5000కు చేరుకుంది. గత ఏడాది ఇది 2,400కి మాత్రమే పరిమితం.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









