శరవేగంగా యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు
- September 02, 2017
యాదాద్రి కొత్త రూపు సంతరించుకుంటోంది. లక్షలాది భక్తులకు కొంగుబంగారం అయినా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వందలాది మంది కార్మికులు రేయింబవళ్లు నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. కేవలం ఆలయ ప్రాంగణమే కాకుండా యాదాద్రి చుట్టూ ఉన్న ప్రాంతాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







